Jeera : జిలకర రసం రోజుకు ఎన్ని సార్లు తాగాలో తెలుసా ?
Jeera : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా మంది వివిధ రకాల రసాలు తాగుతుంటారు. కానీ ఆ రసాలను రోజుకు ఎన్ని సార్లు తాగాలి. ఒకటే సారి తగలా ? రోజుకు రెండు సార్లు తగలా ? ఏ సమయంలో తాగాలి అనేది చాలా మందికి స్పష్టంగా తెలియదు. ఆరోగ్య నిపుణులు జిలకర రసం తాగే విధానంపై ఈ విదంగా చెబుతున్నారు. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా...