20.5 C
Munich
Monday, July 27, 2026

Ram charan : గేమ్ చేంజర్ 10న విడుదల. ఇంకా సెన్సార్ రాలేదు. ఆందోళనలో అభిమానులు.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Ram charan : రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ జనవరి పది కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఇటీవలనే గేమ్ చేంజర్ సెన్సార్ పరిశీలన పూర్తి అయ్యింది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా భారీ విజయాలను సాధించడం ఖాయ మంటున్నారు. ఇంటర్వెల్ తరువాత సినిమా ఎపిసోడ్ అదిరిపోయే విదంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ తన ప్రతిభకు పదును పెట్టి సినిమాను పరుగులు పెట్టించే విధంగా తీశాడని చిత్ర బృందం అభిప్రాయపడుతోంది.

సినిమా రెండు గంటల 45 నిముషాలు. గేమ్ చేంజర్ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింద‌ని సమాచారం. కానీ సెన్సార్ బోర్డు అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అధికారికంగా ప్రకటిస్తేనే సినిమా ఈనెల పదో తేదీన విడుదల అవుతుంది. బోర్డు ప్రకటన వచ్చే వరకు కూడా అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూడాల్సి ఉంటుంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.