Ram charan : గేమ్ చేంజర్ 10న విడుదల. ఇంకా సెన్సార్ రాలేదు. ఆందోళనలో అభిమానులు.
Ram charan : రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ జనవరి పది కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇటీవలనే గేమ్ చేంజర్ సెన్సార్ పరిశీలన పూర్తి అయ్యింది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా భారీ విజయాలను సాధించడం ఖాయ మంటున్నారు. ఇంటర్వెల్ తరువాత సినిమా ఎపిసోడ్ అదిరిపోయే విదంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శంకర్...