16.6 C
Munich
Monday, July 27, 2026

same to same : అచ్చం నటి సౌందర్యలా ఉంటావని ఏ హీరోయిన్ తండ్రి అన్నాడో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

same to same : తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరైనా స్వర్గీయ సినీ నటి సౌందర్య బయోపిక్ తీస్తే ఒకవేళ ఆ బయోపిక్ లో నటించాలనే కోరిక ఉంది. సినిమాల్లో ప్రవేశించక ముందు నుంచి నేను సౌందర్య సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. ఆమె నటనకు నేను వీరాభిమానిని. చిన్న నాటి నుంచి సౌందర్య సినిమాలు చూసేదాన్ని. ఆమె నటన చూసి ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాను.

మా నాన్న కూడా అప్పుడప్పుడు నటి సౌందర్య సినిమాలు చూసేది. ఆమె సినిమాలు చూసిన ప్రతిసారి నన్ను చూస్తూ నువ్వు అచ్చం సౌందర్య మాదిరిగా ఉన్నావనేది. ఆలా మా నాన్న అంటుంటే నాకు ఎంతో సంతోషం అనిపించేది. ఎంతో ఉప్పొంగిపోయేదాన్ని. అంత పెద్ద ప్రముఖ నటితో మా నాన్న నన్ను పోల్చడంతో నాకు సంతోషం కలిగేది.

మా నాన్న అనే మాటలు నాకు నేటికీ గుర్తు ఉన్నాయి. అందుకనే ఆమె బయోపిక్ చేయాలనేది నా ప్రధాన కోరిక. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో లేదో చూడాలి. సౌందర్య బయోపిక్ ఎవరు తీసిన ఆలోచించకుండా నటిస్తా అంటోంది ఆ పుష్ప నటి రష్మిక మందన్నా .

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.