same to same : అచ్చం నటి సౌందర్యలా ఉంటావని ఏ హీరోయిన్ తండ్రి అన్నాడో తెలుసా ?

same to same : తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరైనా స్వర్గీయ సినీ నటి సౌందర్య బయోపిక్ తీస్తే ఒకవేళ ఆ బయోపిక్ లో నటించాలనే కోరిక ఉంది. సినిమాల్లో ప్రవేశించక ముందు నుంచి నేను సౌందర్య సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. ఆమె నటనకు నేను వీరాభిమానిని. చిన్న నాటి నుంచి సౌందర్య సినిమాలు చూసేదాన్ని. ఆమె నటన చూసి ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాను. మా నాన్న కూడా అప్పుడప్పుడు నటి సౌందర్య సినిమాలు చూసేది. ఆమె సినిమాలు చూసిన ప్రతిసారి నన్ను చూస్తూ...