శుక్రవారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో సమావేశం
పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల...
40కి పైగా డిపోల్లో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి విజయం..
40 డిపోలకు పరిమితమైన టీడబ్ల్యూయూ కూటమి
గ్రేటర్ హైదరాబాద్‌లో 26 డిపోలకు గాను 23 చోట్ల ఈయూ కూటమి ఆధిపత్యం..
ఖమ్మంలో కాంగ్రెస్ మద్దతు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు డిపోల్లోనూ విజయదుందుభి
కార్మికుల ఐక్యశక్తికి నిదర్శనమన్న ఏఐటీయూసీ నాయకులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
అక్టోబర్ 9న నిర్వహించిన ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల్లోనూ...
మందమర్రి తెలంగాణ మెడల్ హైస్కూల్, ఇంటర్ కళాశాలలో ఎన్నికలు
ఘనంగా ప్రమాణ స్వీకార వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పట్టణంలోని తెలంగాణ మెడల్ హైస్కూల్, ఇంటర్మీడియట్ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థి నాయకుల ప్రమాణ...
Election : పల్లె పోరులో మెజార్టీ పట్టం ప్రధాన పార్టీల్లో ఎవరికి దక్కుతుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో అప్పుడే మొదలైనది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పల్లెల్లో రాజకీయ నాయకులు...
Telangana : బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఆర్డినెన్స్ నివేదిక ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. న్యాయపరమైన చిక్కులు...
BRS : భారత రాష్ట్ర సమితి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సన్నద్ధ మవుతోంది. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ను కలువడం...
Suhasini : తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రధానమైన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు సవాల్ గా నిలిచింది. ఇక్కడి సిట్టింగ్ స్థానం ఖాళీకావడంతో ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో...
Singareni : సారూ... సింగరేణి బొగ్గు గని కార్మికులను చిన్న చూపు చూసిండు. అందుకే బొగ్గు అయిపోయిండు. ఒక్కనాడు కూడా కన్నెత్తి బొగ్గు బాయిలకెయ్యి చూడకపాయె. పట్టించుకున్న పాపాన లేకపాయె. ఒక్క ప్రయేట్...
Leaf : పూజా సమయంలోనే తమలపాకును ఉపయోగిస్తాం. పాన్ టేలాలల్లో తాంబూలం కు వాడుతారు. మిగతా సమయాల్లో ఆ ఆకును పట్టించుకోము. సాధారణంగా తమలపాకు మొక్కను ఇళ్లల్లో పెంచుకోరు. కానీ తమలపాకును ఇళ్లల్లో...