సీఐటీయూ ఆధ్వర్యంలో డీజీఎంకు వినతిపత్రం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సివిల్ డిపార్ట్మెంట్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ సివిల్ డిపార్ట్మెంట్ పిట్ సెక్రటరీ రాజకుమార్ ఆధ్వర్యంలో...