వర్షం, ఎండలో ప్రయాణికులు, విద్యార్థుల అవస్థలు
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
బెల్లంపల్లిలోని కొత్త బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బస్సులను బస్టాండ్ వెలుపల రోడ్డుపైనే...