Home » Bumrah : బుమ్రా కు అవార్డు…. ఆ అవార్డు ఏమిటో తెలుసా ?

Bumrah : బుమ్రా కు అవార్డు…. ఆ అవార్డు ఏమిటో తెలుసా ?

Bumrah : టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఈ అవార్డు రేసులో బుమ్రా తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, హ్యారీ బ్రూక్‌ లు సైతము పోటీ పడ్డారు. అవార్డుల ఎంపిక చేయాల్సిన ఐసీసీ ఈ ఇద్దరినీ పక్కకు పెట్టేసింది. ఇండియా క్రికెటర్ బుమ్రా ను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కు ఎంపిక చేసినట్టుగా మంగళవారం ఐసీసీ ప్రకటించింది.

ఏడు సంవత్సరాల తరువాత ఇండియా ఆటగాడికి ఈ అత్యుత్తమ అవార్డు లభించింది. ఈ టైటిల్‌ను గెలుచుకున్న బుమ్రా ఐదో స్థానంలో నిలిచాడు. సోమవారం ప్రకటించిన టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా .బుమ్రా అందుకున్నాడు. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2018లో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సాధించాడు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *