Home » Heroien : ఆ హీరోయిన్ కోటీశ్వరురాలు… చిన్న కారులోనే ప్రయాణం… ఎవరామె ?

Heroien : ఆ హీరోయిన్ కోటీశ్వరురాలు… చిన్న కారులోనే ప్రయాణం… ఎవరామె ?

Heroien : చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు ధరించే దుస్తులు, చేతి గడియారం, కార్లు, మొబైల్ ఫోన్ ఇలా ప్రతి ఒక్కటి ఖరీదు తో ఉంటాయి. చేతి గడియారం ధరతో ఒక సామాన్య కుటుంబం పదేళ్ల పాటు జీవించ వచ్చనే అభిప్రాయాలు సైతం చిత్ర పరిశ్రమలో ఉన్నాయి.

అందరు విలాసవంతమైన కార్లలో ప్రయాణిస్తుంటే హిందీ పరిశ్రమకు చెందిన ఒక హీరోయిన్ మాత్రం మారుతి సుజికి కంపెనీ కి చెందిన చిన్న కారులో ప్రయాణిస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ శ్రద్దా కపూర్. ఈ విషయం తెలియడంతో ఆమె ఎక్కడ ఉందంటూ ఆమె అభిమానులు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

శ్రద్దా కపూర్ కు ఇప్పటికే ఖరీదయిన కార్లు ఉన్నవి. అయినప్పటికీ వాటిలో ప్రయాణించడంలేదు. ప్రస్తుతం ఆమె కొనుగోలు చేసిన కార్లలో ఆడి క్యూ7, టయోటా ఫార్చ్యునర్, రేంజ్‌ రోవర్, లాంబోర్గిని, మెర్సిడెస్ బెంజ్‌‌ కార్లు సైతం ఉన్నాయని చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్. ఇన్ని ఖరీదయిన కార్లు ఉన్నప్పటికీ ఆమె చిన్న మారుతీ కారులో ఎందుకు ప్రయాణిస్తోందోనని ఆమె అభిమానుల్లో పెద్ద సందేహం ఏర్పడింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *