NIGAMA MEDIA (P) LTD
18.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

పాలిటిక్స్‌

20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నరు….

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నాతో సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ మాజీ సీఎం,బిఆర్ఎస్ అధినేత కేసీఆర్...

మల్కాజిగిరిపై ముచ్చటపడుతున్న ముఖ్యమంత్రి

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 15 స్థానాల్లో విజయం సాధించాలని పీసీసీ లక్ష్యముగా పెట్టుకొంది.బిఆర్ఎస్, బీజీపీ కంటే దీటుగా ప్రచారం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ప్రతి...

వాడో మనిషి…నువ్వో మనిషివి…పో

కాంట్రాక్టర్లను మందలించిన ఎమ్మెల్యే పనుల ఆలస్యంపై అసంతృప్తి కోల్ బెల్ట్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లాలోని ఒక ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను మందలించిన సంఘటన జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.విశ్వసనీయ వర్గాల తోపాటు,పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన సమాచారం...

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల్లో మార్పులు,చేర్పులు

మూడు స్థానాల్లో మూడో స్థానంకు పరిమితం ప్రచారంలో వెనుకబాటుతనమే ప్రధాన కారణం కోల్ బెల్ట్ ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంపై అనేక కళలు కన్నది.రెండంకెల పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటామని సభలు, సమావేశాల్లో ప్రకటించింది.అందుకు...

మందమర్రిలో పాతోళ్లు చేతులు కలిపిండ్రు

వంశీ గెలుపే లక్ష్యమంటున్న నాయకులు చేరినవారితో చేతులు కలపని పాతతరం కోల్ బెల్ట్ ప్రతినిధి: పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపే తమ లక్ష్యమని మందమర్రి మున్సిపాల్టీ పరిధిలోని కొందరు కాంగ్రెస్ నాయకులు...

పద్ధతులు మార్చుకొని…పనిచేయండి

హైదరాబాద్ విడిచి వెళ్ళండి అభ్యర్థులను గెలిపించండి కోల్ బెల్ట్ ప్రతినిది: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామనే ధీమాలో ఉండకండి.బిఆర్ఎస్ బలహీన పడింది. బీజేపీ బలోపేతమవుతోంది.కాబట్టి మనకు బిజెపి మధ్యనే ప్రధాన పోటీ ఉంటది.ప్రధాన పార్టీ బిజెపి ని...

వందలమంది భద్రత ఉండగా సీఎం కు రాయి ఎలా తగిలిందంటే

కోల్ బెల్ట్ ప్రతినిది : ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏదేని ఒక ప్రాంతానికి బయలుదేరాదంటే వందల మందితో కూడిన పరిష్ఠమైన భద్రత ఉంటది. ఆ ప్రాంతాన్ని ముందస్తుగా తమ ఆధీనంలోకి సెక్యూరిటీ అధికారులు...

బిజెపి పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

కోల్ బెల్ట్ ప్రతినిది లోకసభ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.మూడోసారి కూడా అధికారాన్ని చేపట్టాలని ప్రధాన కాంగ్రెస్ పార్టీ తోపాటు ఆ పార్టీ తో పొత్తు పెట్టుకున్న పార్టీలకు చిక్కకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది.400 సీట్ల...

మావోయిస్టు ఇలాకాలో రక్షణ మంత్రి పర్యటన

కోల్ బెల్ట్ ప్రతినిధి పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా 400 మంది అభ్యర్థులను గెలిపించుకొని ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్ళు ఊరుతోంది.కలిసి వచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకుంది.పొత్తులతో సంబంధం లేకుండానే...

క్రేజీవాల్ కు మరో ఎదురు దెబ్బ

కోల్ బెల్ట్ ప్రతినిధి: లిక్కర్ కేసులో అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కి మరో ఎదురు దెబ్బ తగిలింది.పార్టీ నుంచి పలువురు నాయకులు వెళ్లిపోతున్నారు.మంత్రివర్గం నుంచి రాజీనామాలు ఎదురుతలుగుతున్నాయి.బెయిల్ రావడంలేదు.పార్టీ పరిస్థితి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.