Home » Brahma Muhurtham : బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే జరిగేది ఇదే …

Brahma Muhurtham : బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే జరిగేది ఇదే …

Brahma Muhurtham : పనివిధానం ఆధారంగా నిద్రపోయి ఉదయం నిద్రలేస్తారు. కానీ ప్రతి ఒక్కరికి బ్రహ్మ ముహూర్తం అనేది ఒకటి ఉంటది. ఆ బ్రహ్మ ముహూర్తం ప్రకారం నిద్రలేస్తే అనేక విధాలుగా కుటంబానికి శుభం జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు ముహుర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు అయితే బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:24 గంటలకు మొదలై ఉదయం ఆరు గంటలకు ముందు సూర్యోదయంతో ముహూర్తం ముగుస్తుంది.

బ్రహ్మ ముహూర్త సమయంలో యోగ, ధాన్యం, ప్రాణాయామం చేయడం వలన మనకు ప్రశాంతత, శక్తి సామర్ధ్యాలు సమకూరుతాయి. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఈ సమయంలో విద్యార్థులు చదివిన చదువు మరచిపోరని అనుభవజ్ఞులు చెబుతున్నారు. కొత్త ఆలోచనలకూ మంచి సమయం. కవులు, కళాకారులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటారు. ఇది వారికి ఎంతో అనుకూలమైనది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *