Brahma Muhurtham : బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే జరిగేది ఇదే …

Brahma Muhurtham : పనివిధానం ఆధారంగా నిద్రపోయి ఉదయం నిద్రలేస్తారు. కానీ ప్రతి ఒక్కరికి బ్రహ్మ ముహూర్తం అనేది ఒకటి ఉంటది. ఆ బ్రహ్మ ముహూర్తం ప్రకారం నిద్రలేస్తే అనేక విధాలుగా కుటంబానికి శుభం జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు ముహుర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు అయితే బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:24 గంటలకు మొదలై ఉదయం ఆరు గంటలకు ముందు సూర్యోదయంతో ముహూర్తం ముగుస్తుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో యోగ,...