Home » Renu deshay : సీఎం రేవంత్ రెడ్డికి రేణు దేశాయ్ ఏమని లేఖ పంపిందో తెలుసా ?

Renu deshay : సీఎం రేవంత్ రెడ్డికి రేణు దేశాయ్ ఏమని లేఖ పంపిందో తెలుసా ?

Renu deshay : తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సందర్భాలు లేవు. కానీ అందులో తెలుగు పరిశ్రమకు చెందిన సినీ నటి రేణూ దేశాయ్ లేఖ పంపడంతో చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అయ్యింది. ఇంతకూ ఆ లేఖలో ఏమున్నదంటే…..

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అంత అనుభవం నాకు లేదు. కానీ నాదొక చిన్న విన్నపం. మీకు తల్లి లాంటిదాన్ని. మీకన్నా వయసులో చిన్నదాన్ని. రేపో, మాపో చనిపోయేదాన్ని. కాబట్టి నా విన్నపాన్ని అంగీకరిస్తారని ఆసిస్తూ ఈ లేఖ రాస్తున్నాను అంటూ లేఖ పంపారు సినీ నటి రేణూ దేశాయ్.

నాకు రెండు రోజుల కిందటనే HCU భూముల గురించి తెలిసినది. ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ధ్వంసం చేయకుండా కాపాడుతారని ఆశిస్తున్నాను. ఎంతో మందికి ఆరోగ్య కరమైన వాతావరణాన్ని ఇస్తున్న ఆ స్థలాన్ని కాపాడుతారనే నమ్మకంతో మీకు లేఖ రాస్తున్నాను అంటూ ముగించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *