Renu deshay : సీఎం రేవంత్ రెడ్డికి రేణు దేశాయ్ ఏమని లేఖ పంపిందో తెలుసా ?
Renu deshay : తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సందర్భాలు లేవు. కానీ అందులో తెలుగు పరిశ్రమకు చెందిన సినీ నటి రేణూ దేశాయ్ లేఖ పంపడంతో చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అయ్యింది. ఇంతకూ ఆ లేఖలో ఏమున్నదంటే..... గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అంత అనుభవం నాకు లేదు. కానీ నాదొక చిన్న విన్నపం. మీకు తల్లి లాంటిదాన్ని. మీకన్నా వయసులో...