NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Milk : రాత్రి భోజనం తర్వాత పాలు తాగితే ఏమవుతుంది ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Milk : ఆరోగ్యం కాపాడుకోడానికి చాలా మంది ఉదయం, రాత్రి పూట పాలు తాగుతారు. కానీ పాలు తాగితే బరువు పెరుగుతారని, కొలెస్ట్రాలు శాతం కూడా పెరుగుతుందనే అపోహలు చాలా మందిలో ఉంది. కానీ అవన్నీ కూడా తప్పని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత గోరువెచ్చని పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పడుకునే ముందు పాలలో తేనె కలుపుకుని తాగితే జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. పాలను క్రమం తప్పకుండా తాగితే మన శరీర కండరాలు బలంగా ఉంటాయి.పాలు ప్రోటీన్ కు మంచి వనరు. ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజూ రాత్రిపూట పాలు తాగితే వాటిలో ఉండే పోషకాలు శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. రాత్రి పడుకునే ముందు పాలలో తేనె కలుపుకుని తాగితే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

పాలలోని ముఖ్యమైన పోషకాలు రోజంతా మనల్ని చురుకుగా ఉంచుతాయి. శరీరంలోని ప్రొటీన్లు, కండరాలు, ఎంజైమ్లు లు బలోపేతం అవుతాయి. రాత్రిపూట క్రమం తప్పకుండా పాలను తాగితే వాటిలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కాపాడుతాయి. రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. గోరువెచ్చని పాలు తాగితే అనవసరమైన చిరుతిళ్ళు తినకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.