Milk : రాత్రి భోజనం తర్వాత పాలు తాగితే ఏమవుతుంది ?
Milk : ఆరోగ్యం కాపాడుకోడానికి చాలా మంది ఉదయం, రాత్రి పూట పాలు తాగుతారు. కానీ పాలు తాగితే బరువు పెరుగుతారని, కొలెస్ట్రాలు శాతం కూడా పెరుగుతుందనే అపోహలు చాలా మందిలో ఉంది. కానీ అవన్నీ కూడా తప్పని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత గోరువెచ్చని పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు పాలలో తేనె కలుపుకుని తాగితే జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. పాలను క్రమం తప్పకుండా తాగితే...