NIGAMA MEDIA (P) LTD
6.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, October 29, 2026

Bichagadu : బిచ్చగాడు సినిమా హీరోయిన్ ఏమిచేస్తుందో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Bichagadu : తెలుగులో నటించింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమాతోనే సంచలనం సృష్టించింది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. తొలి ప్రయత్నంలోనే గుర్తింపు పొందిన హీరోయిన్. ఆ సినిమానే చివరి సినిమా అయ్యింది. ఆ తరువాత కెమెరా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆమె ఏమిచేస్తుందో అభిమానులకు తెలియదు. ఆమె ఎవరు ? ఆమె ఏమి చేస్తుందంటే….

చిత్ర పరిశ్రమలో తీరిక లేకుండా గడుపుతున్న సమయం. అదే సమయంలో బిచ్చగాడు సినిమాలో కూడ హీరోయిన్ గా సాట్నా నటించింది. ఆ చిత్రాన్ని తమిళంలో కూడా డబ్బింగ్ చేశారు. అప్పుడే తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీతో హీరోయిన్ సాట్నా కు పరిచయం ఏర్పడింది. ఆ అపరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరూ రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

అప్పటికే ఆమె కొన్ని ఒప్పుకున్న సినిమాలు సైతం ఉన్నాయి. వాటిని వదిలేసి భర్త కార్తీ తో స్థిరపడిపోయింది. ఆ దంపతులకు కిరణ్ కార్తిక్ సంతానం. ప్రస్తుతానికి సాట్నా సోషల్ మీడియా వేదిక లో తీరిక లేకుండా ఉంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.