Bichagadu : బిచ్చగాడు సినిమా హీరోయిన్ ఏమిచేస్తుందో తెలుసా ?

Bichagadu : తెలుగులో నటించింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమాతోనే సంచలనం సృష్టించింది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. తొలి ప్రయత్నంలోనే గుర్తింపు పొందిన హీరోయిన్. ఆ సినిమానే చివరి సినిమా అయ్యింది. ఆ తరువాత కెమెరా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆమె ఏమిచేస్తుందో అభిమానులకు తెలియదు. ఆమె ఎవరు ? ఆమె ఏమి చేస్తుందంటే.... చిత్ర పరిశ్రమలో తీరిక లేకుండా గడుపుతున్న సమయం. అదే సమయంలో బిచ్చగాడు సినిమాలో కూడ హీరోయిన్ గా సాట్నా నటించింది....