రేపు హైదరాబాద్‌కు అమిత్‌ షా

కోల్ బెల్ట్ న్యూస్:కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో బీజేపీ నిర్వహించనున్న మహాపాదయాత్ర, బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌ షా, మధ్యాహ్నం 2.05 గంటలకు హోటల్‌ ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాపాదయాత్రలో పాల్గొంటారు. నిజాం కాలేజీ నుంచి మొజాంజాహి మార్కెట్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ముగిసిన అనంతరం మొజాంజాహి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొని...