NIGAMA MEDIA (P) LTD
15.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

Guava : జామపండుతో లెక్కలేనంత మేలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Guava : ప్రతిరోజూ చాలా మంది భోజనంకే పరిమితం అవుతారు. కొందరు ఒకపూట భోజనం, మిగతా రెండు పూటలు పండ్లు, అల్ఫాహారం, పాలు, బ్రేడ్ ఆహారంగా తీసుకుంటారు. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ జామ పండు రోజూ ఒకటి తింటే మన శరీరానికి లెక్కలేనంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జామ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కీళ్లలో మంట, వాపు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. ఆకలి అదుపులో ఉంచి బరువు తగ్గేలా చేస్తుంది. డయాబెటిస్ రాకుండా కాపాడుకోవచ్చు.. పేగు కదలికలను మెరుగుపర్చి మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

జామపండ్లలోని ఫైబర్ రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరగకుండా కాపాడుతుంది. వయసు పెరిగినా కంటి సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.. కీళ్లలో మంట, వాపు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. జామపండ్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.