Guava : జామపండుతో లెక్కలేనంత మేలు

Guava : ప్రతిరోజూ చాలా మంది భోజనంకే పరిమితం అవుతారు. కొందరు ఒకపూట భోజనం, మిగతా రెండు పూటలు పండ్లు, అల్ఫాహారం, పాలు, బ్రేడ్ ఆహారంగా తీసుకుంటారు. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ జామ పండు రోజూ ఒకటి తింటే మన శరీరానికి లెక్కలేనంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కీళ్లలో మంట, వాపు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. ఆకలి...