NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Police : మందుపాతర పేలి కానిస్టేబుల్ కు గాయాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Police : మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కోల్పోయాడు. వెంటనే అతన్ని అక్కడి నుంచి ఉన్నత చికిత్స కోసం బస్టర్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

చత్తీస్గడ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్, దంతేవాడ పరిధిలో గురువారం ప్రత్యేక పోలీస్ బలగాలు మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తిస్తూ వాటిని వెలికి తీస్తున్నారు. ఈ బలగాల్లో ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపురంకు చెందిన కానిస్టేబుల్ ఆలం మునేష్ సైతం విధులు నిర్వహిస్తున్నాడు. మిగతా బలగాలతో పాటు మునీష్ కూడా మందుపాతరలను గుర్తిస్తున్న క్రమంలోనే ఒకటి పేలడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్ళు పూర్తిగా కోల్పోయినట్టు సమాచారం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.