19.9 C
Munich
Sunday, July 26, 2026

Sugarcane : చెరుకు రసం ఆరోగ్యమా?.. అనారోగ్యమా?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Sugarcane : వేసవి కాలంలో ఎండ వేడిమిని తట్టుకోలేక చల్లని చెరుకు రసం తాగుతారు. మిగతా కాలాల్లో కూడా తాగుతారు. కానీ వేసవిలో ఉన్నంతగా ఉండదు. చెరుకు రసం తీపిగానే ఉంటుంది. ఇంతకూ తీపిగా ఉన్న చెరుకు రసం తాగితే శరీరానికి ఆరోగ్యమా, అనారోగ్యమా అనే విషయంలో చాలా మందికి అనుమానం ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..

చెరుకు రసంలో కేలరీలు, చక్కర శాతం అధికంగా ఉంటుంది. వాటి వలన అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. క్రమం తప్పకుండ తాగడం వలన బరువు పెరగడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్ ఉన్న వారు తీపి పదార్థం కాబట్టి తాగరాదు. సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. దింతో శరీరంలో షుగర్ శాతం పెరిగి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు చెరకు రసం తీసుకోరాదు. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు పెరుగుతుంది. చెరకు రసంలో ఉండే పోలికోసనాల్ నిద్రలేమికి కారణమవుతుంది. తద్వారా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.