Sugarcane : చెరుకు రసం ఆరోగ్యమా?.. అనారోగ్యమా?

Sugarcane : వేసవి కాలంలో ఎండ వేడిమిని తట్టుకోలేక చల్లని చెరుకు రసం తాగుతారు. మిగతా కాలాల్లో కూడా తాగుతారు. కానీ వేసవిలో ఉన్నంతగా ఉండదు. చెరుకు రసం తీపిగానే ఉంటుంది. ఇంతకూ తీపిగా ఉన్న చెరుకు రసం తాగితే శరీరానికి ఆరోగ్యమా, అనారోగ్యమా అనే విషయంలో చాలా మందికి అనుమానం ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..... చెరుకు రసంలో కేలరీలు, చక్కర శాతం అధికంగా ఉంటుంది. వాటి వలన అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. క్రమం తప్పకుండ తాగడం...