22 C
Munich
Monday, July 27, 2026

Heroin : ఆ నటి తెలుగు చిత్ర పరిశ్రమను ఎందుకు వదిలేసిందో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Heroin : చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు అదృష్టం కలిసివస్తే అందనంత ఎత్తుకు ఎదిగిపోతారు. తెలుగు పరిశ్రమ నుంచి హిందీ పరిశ్రమలోకి వెళ్లి విజయాలను అందుకున్న అందాల బొమ్మలు సైతం ఉన్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

ఆమె ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఆరు తెలుగు సినిమాల్లో నటిస్తే నాలుగు మాత్రమే హిట్ సాధించాయి. గుర్తింపు రాక పోవడంతో సహాయ నటిగాను చేసింది. కానీ బాలీవుడ్ లో అడుగుపెట్టి భారీ హిట్ అందుకుంది. ఇంతకూ ఆమె ఆ నటి ఎవరంటే ….. ?

తెలుగులో ఆరు సినిమాల్లో నటించగా నాలుగు సినిమాల్లో మాత్రమే హిట్ సాధించిన నటి ఆదా శర్మ. ఆమె ఇప్పుడు హింది చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిపోతోంది. ఇప్పుడు వరుసగా విజయాలను అందు కోవడంతో బిజీ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది. సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా అభిమానులకు అందుబాటులో ఉంటోంది. ఈ ముద్దు గుమ్మ ఫోటోలు నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టు కుంటున్నాయి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.