క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు..
ఏర్పాట్లను పరిశీలించిన అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు సోమగూడెంలోని సింగరేణి క్రీడా మైదానం...