NIGAMA MEDIA (P) LTD
6.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 9, 2026

ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్‌లో ఏసీబీ తనిఖీలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్‌లో అవినీతి, అక్రమ వసూళ్ల ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తాత్కాలిక బాణాసంచా దుకాణాల లైసెన్సుల కోసం వచ్చిన 397 దరఖాస్తుల్లో 26 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. కేవలం రూ.500 చలాన్ ఫీజు ఉండగా, అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సిబ్బంది ఫోన్లలో వారం రోజుల్లో జరిగిన సుమారు 90 అనుమానాస్పద యూపీఐ లావాదేవీలను గుర్తించారు. ఒక్కో లావాదేవీ రూ.1,000 నుంచి రూ.4,500 వరకు ఉన్నట్లు వెల్లడించారు. పెండింగ్ దరఖాస్తులు, అక్రమ వసూళ్లపై ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.