Today gold rate date :16-07-2025…. దేశంలో బుధవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు కొంతమేరకు తగ్గాయి. బంగారం 590 రూపాయలు తగ్గడంతో రూ : 1,05,550 కు చేరుకుంది. అదే విదంగా వెండి కిలో ధర 455 తగ్గి రూ : 1,14,482 కు చేరుకొంది. గత రెండు రోజుల నుంచి బంగారం ధర కొద్దీ, కొద్దిగా తగ్గడంతో కొనుగోలు దారులు ఇంకా తగ్గుతుందనే ఆశతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికి ప్రపంచంలో ఉన్న మార్కెట్ ఆధారంగా ధరలు పెరగడం, తగ్గడం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Author
-
View all postsCOAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208,
Mobile : 9603505050.
