gold : పసిడి ధర తగ్గింది

Today gold rate date :16-07-2025.... దేశంలో బుధవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు కొంతమేరకు తగ్గాయి. బంగారం 590 రూపాయలు తగ్గడంతో రూ : 1,05,550 కు చేరుకుంది. అదే విదంగా వెండి కిలో ధర 455 తగ్గి రూ : 1,14,482 కు చేరుకొంది. గత రెండు రోజుల నుంచి బంగారం ధర కొద్దీ, కొద్దిగా తగ్గడంతో కొనుగోలు దారులు ఇంకా తగ్గుతుందనే ఆశతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికి ప్రపంచంలో ఉన్న మార్కెట్ ఆధారంగా ధరలు పెరగడం, తగ్గడం ఉంటుందని...