NIGAMA MEDIA (P) LTD
21.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Thulasi : కాలీ కడుపుతో ఈ ఆకులు తినండి… ఎలాంటి జబ్బులు రావు.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Thulasi : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి తేనె, నిమ్మరసం, పాలు, ఇలా రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. వ్యాయామం చేస్తాం. కానీ ఇంటిలో సహజంగా పెరిగే మొక్కను మాత్రం పట్టించుకోము. ఆ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న విషయం మనకు తెలియదు. ఉదయం ఖాళీ కడుపుతో ఆ మొక్క ఆకులను తింటే ఎలాంటి వ్యాధి మనకు రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కపేరు తులసి మొక్క.

తులసి ఆకుల్లో టమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, కాల్షియం, జింక్, ఐరన్, మాంగనీస్, క్లోరోఫిల్, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయి.

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మూడు నుంచి ఐదు ఆకులను తినాలి. ఇలా తినడం వలన తలనొప్పి, పంటి నొప్పి, తిమ్మిర్లు, చర్మం దురద, మలబద్ధకం, విరేచనాలు, ఉబ్బసం, తెల్ల మచ్చలు, దగ్గు, గురక, రేచీకటి, గొంతు వాపు, కామెర్లు, జ్వరం వంటి వ్యాధులు సోకడానికి అవకాశం ఉండదు.

ఉదయం పూత ఖాళీ కడుపుతో తింటేనే ఫలితాలు కనబడుతాయి. పళ్లతో నమిలి తినరాదు. కేవలం పెదవుల సహాయంతో నాలుకతో నమిలి మింగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.