Thulasi : కాలీ కడుపుతో ఈ ఆకులు తినండి… ఎలాంటి జబ్బులు రావు.
Thulasi : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి తేనె, నిమ్మరసం, పాలు, ఇలా రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. వ్యాయామం చేస్తాం. కానీ ఇంటిలో సహజంగా పెరిగే మొక్కను మాత్రం పట్టించుకోము. ఆ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న విషయం మనకు తెలియదు. ఉదయం ఖాళీ కడుపుతో ఆ మొక్క ఆకులను తింటే ఎలాంటి వ్యాధి మనకు రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కపేరు తులసి మొక్క. తులసి ఆకుల్లో టమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, కాల్షియం, జింక్, ఐరన్, మాంగనీస్,...