NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Lemon : పరిగడుపున నిమ్మకాయ నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Lemon : నిమ్మకాయ రసం శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. వేసవిలో చాలామంది నిమ్మరసం తాగుతారు. కొందరు పచ్చడి పెట్టుకుంటారు. పరిగడుపన నిమ్మకాయ నీరు తాగుతారు. కానీ దాని వలన కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. మరి కొందరికి ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కానీ అందరికి పరిగడుపున తాగితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పరిగడుపున తాగితే ఏమవుతుందో ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.

అనారోగ్య సమస్యలు ఉన్నవారు లెమన్ వాటర్ తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. నిమ్మరసం కడుపు సంబంధిత సమస్యలకు దివ్యౌషధం. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగరాదు. ఎసిడిటీని పెంచే గుణం నిమ్మరసంలో ఉంది.

నిమ్మకాయలో ఎసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దంతాల మీద ఎనామిల్ దెబ్బతింటుంది, దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాణాన్నిపెంచుతుంది. కిడ్నీ సంబంధిత సమస్య కూడా తీవ్రమవుతుంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.