Lemon : పరిగడుపున నిమ్మకాయ నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా ?

Lemon : నిమ్మకాయ రసం శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. వేసవిలో చాలామంది నిమ్మరసం తాగుతారు. కొందరు పచ్చడి పెట్టుకుంటారు. పరిగడుపన నిమ్మకాయ నీరు తాగుతారు. కానీ దాని వలన కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. మరి కొందరికి ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కానీ అందరికి పరిగడుపున తాగితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పరిగడుపున తాగితే ఏమవుతుందో ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు లెమన్ వాటర్ తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. నిమ్మరసం కడుపు సంబంధిత సమస్యలకు దివ్యౌషధం. దీనిలో విటమిన్ సి...