22 C
Munich
Monday, July 27, 2026

RCF Notification : టెంత్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం… వేతనం 42000…

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

RCF Notification : రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ నియామకాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 29 జులై, 2024 న సాయంత్రం ఐదు గంటల లోపు ధరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థి వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నెల వేతనం 18 వేల నుంచి 42 వేల వరకు లభిస్తుంది. దరఖాస్తు రుసుము 700 రూపాయలు. ఇది ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేయాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్ సైట్ లింక్ : www.rcfltd.com. ఈ ఉద్యోగ ప్రకటనను భారత ప్రభుత్వ సంస్థకు చెందిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సంస్థ విడుదల చేసింది.

పది ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగం పేరు జూనియర్ ఫైర్ మ్యాన్ గ్రేడ్ -2 . అన్ని అలవెన్సులు కలిపి నియామకం అయిన మొదటి నెల 36,800 అందుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పదో తరగతి ఉత్తీర్ణత సాదించాలి. స్టార్ట్ ఫైర్ ట్రైనింగ్ సెంటర్, ప్రభుత్వం నుంచి ఆరు నెలల ఫుల్ టైం సర్టిఫికెట్ పూర్తి చేసి ఉండాలి. డిస్టెన్స్, కరెస్పాండెన్స్, పార్ట్ టైం కోర్స్ చేసిన వారు అనర్హులు. హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.