RCF Notification : టెంత్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం… వేతనం 42000…
RCF Notification : రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ నియామకాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 29 జులై, 2024 న సాయంత్రం ఐదు గంటల లోపు ధరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నెల వేతనం 18 వేల నుంచి 42 వేల వరకు లభిస్తుంది. దరఖాస్తు రుసుము 700 రూపాయలు. ఇది ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఆన్ లైన్ లోనే దరఖాస్తు...