జిల్లాల దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ సన్నద్ధం!
కొత్త జిల్లాల ఏర్పాటుతో పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
కేటీఆర్ దిశానిర్దేశం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయి పదేళ్లు కావస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా...