కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
యాజమాన్యానికి వినతిపత్రం అందజేత
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతిఖని మైన్పై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బ్రాంచ్ ఆర్గనైజింగ్...