శనివారం ఉదయం 11.45 గంటలకు ప్రాజెక్టు పరిశీలన
సాగునీటి సమస్యలు, ప్రాజెక్టు స్థితిగతులపై ఆరా
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శనివారం డిండి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ...
పదవీ విరమణ పొందిన గురువు గుర్రం మహేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం
టాటా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందించిన పూర్వ విద్యార్థులు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
విద్యాబుద్ధులు నేర్పిన గురువు గుర్రం మహేశ్వర్ రెడ్డి...
26 జిల్లాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు
ఓయూ నుంచి యూసఫ్‌గూడ వరకు కవిత పర్యటన షెడ్యూల్ ఖరారు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో...
119 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులతో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం
ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాచరణపై చర్చ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి...
రాష్ట్ర శాంతి, సౌభాగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
హసన్‌నగర్‌లోని దర్గా హజ్రత్ ఖ్వాజా షరీఫ్ హసన్ (రహ్మతుల్లాహి అలైహి) వద్ద నిర్వహించిన ఉర్సు షరీఫ్ వేడుకల్లో టీఆర్‌ఎస్ అధినేత శ్రీమతి...
వేములవాడలో కవితకు సంప్రదాయబద్ధ స్వాగతం
ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి...
రాజరాజేశ్వర స్వామి దర్శనం..
సనుగులలో అమరవీరుల స్మారక సభకు హాజరు
టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలి
పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు...