నాలుగు నిమిషాల విజువల్
స్పెక్టకిల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మేకర్స్
భారీ అంచనాలు పెంచిన ఎపిక్ డ్రామా
శ్రీరాముడిగా 'రణ్‌బీర్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'రామాయణ' చిత్రానికి సంబంధించిన ట్రైలర్...