తెలంగాణ సంస్కృతికి శాశ్వత చిహ్నం
భక్తి,సంప్రదాయం,సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా బోనాల మహోత్సవం
కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అత్యంత ప్రాచీన జానపద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో బోనాల పండుగకు విశిష్ట స్థానం...