ఆశీర్వాదాలు అందజేసిన ప్రజాప్రతినిధులు
గ్రామస్థుల భాగస్వామ్యంతో విజయవంతమైన వేడుక
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట);
బీబీపేట మండలం యాడారం హరిజనవాడ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలకు సంప్రదాయబద్ధంగా...