Home » jaanvi : నటించింది సగం సినిమా…తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

jaanvi : నటించింది సగం సినిమా…తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

jaanvi : తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ సీనియర్లను తట్టుకుంటదా అనే అనుమానాలు తలెత్తాయి. దేవర సినిమా చూసే వరకు కూడా ఆమె నటన పై కూడా అభిమానుల్లో అనుమానాలు తలెత్తాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి తన సత్తా ఏమిటో చూపించి సీనియర్లకు సవాల్ విసిరింది జాన్వీ కపూర్. దేవర సినిమాలో ‘చుట్ట‌మ‌ల్లె’ పాట‌లో చేసిన డాన్స్ అదిరింది.

తెరపై సినిమా మొదలైనప్పటి నుంచి జాన్వీ కపూర్ ఎప్పుడు కనిపిస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూసారు. సగం సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ కూడా అయ్యింది. అయినా జాన్వీ కళ్ళకు తెరపై కనబడలేదు. ఇంతకు జాన్వీ సినిమాలో ఉందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఎదురైనాయి. సగం సినిమా తరువాత జాన్వీ కనబడింది. అప్పుడు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈలలు వేశారు. చప్పట్లు కొట్టారు. సినిమా హాల్ అంతా ఒకేసారి అభిమానులు అభిమానం మిన్నంటింది.

జాన్వీ సగం సినిమాలోనే కనబడింది. రెండు పాటల్లో నే తన సత్తా ఏమిటో చూపించింది. రెండు పాటల్లో నాలుగు సీన్లు. ఈ నాలుగు సీన్ల లో జాన్వీ నటించినందుకు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో చాలా మంది అభిమానులకు తెలియదు. సరిగ్గా అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నదని దేవర చిత్ర బృందం లో టాక్.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *