ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం...
ఐస్‌క్రీమ్ బండి నిర్వాహకుడి పరిస్థితి విషమం
కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్):
మియాపూర్‌లోని జీఎస్‌ఎం మాల్ సమీపంలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిలో ఐస్‌క్రీమ్ బండి నిర్వహిస్తున్న యువకుడి పరిస్థితి...
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేటలోని చేనేత సహకార వస్త్రోత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అల్వాల శ్రీనివాస్, ఉప...
దేవదుర్గ బ్లాక్‌లో ఐదేళ్లలో అన్వేషణ పూర్తి
కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో ఒప్పందం
సింగరేణి చరిత్రలో మరో కీలక మైలురాయి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు సింగరేణి...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి);
మందమర్రి సింగరేణి ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన రెండు రోజుల సాంస్కృతిక నాటకోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన "సత్యశోధన" జ్యోతిరావు ఫూలే–సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులను రక్షించుకోవచ్చని ఇండియన్ గ్యాస్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజు తెలిపారు. శుక్రవారం మందమర్రి ఇండియన్...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎన్‌ఎంఎన్‌ఎఫ్ (NMNF) డే సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మందమర్రి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి...