NIGAMA MEDIA (P) LTD
12.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

బీబీపేట్‌లో జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ పర్యటన

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):

కామారెడ్డి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ) చందర్ నాయక్ బుధవారం బీబీపేట్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విబిజి రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఊటకుంటతో పాటు మహిళా సమైక్య భవనాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, ఎంపీఓ అబ్బాగౌడ్, ఏపీఎం, ఏపీఓ, టీఏతో పాటు గ్రామ సర్పంచ్ ఎదుల్ల సాత్విక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.