NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, August 23, 2026

తిరుమలలో 78,053 మంది భక్తుల దర్శనం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్:

హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆగస్టు 21న మొత్తం 78,053 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.