Home » Peanuts : డ్రై ఫ్రూప్ట్స్ మించి పల్లి లో పుష్కలంగా పోషకాలు తెలుసా ?

Peanuts : డ్రై ఫ్రూప్ట్స్ మించి పల్లి లో పుష్కలంగా పోషకాలు తెలుసా ?

Peanuts : ఆరోగ్యం కాపాడుకోడానికి ఈ రోజుల్లో చాలా మంది డ్రై వ్రుట్స్ ను ఆహారంగా తీసుకుంటున్నారు. కాజు, బాదం, వాల్ నట్, అంజీర్, పిస్తా, కిస్మిస్ తింటున్నారు. కానీ పల్లి గింజలను పేదవాడి డ్రై ఫ్రూట్ అంటున్నారు. పల్లి గింజలల్లో ఉన్నన్ని పోషకాలు డ్రై ఫ్రూప్ట్స్ లో కూడా ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పల్లి గింజలల్లో రాగి, జింక్ ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించాలనుకుంటే వేరుశెనగలు ప్రతిరోజూ పిరికెడు తింటే సరిపోతుంది.

మధుమేహం అదుపులో ఉంటుంది. వేరుశెనగలో ఉండే పోషకాలు మహిళల గర్భాశయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలిక్ ఆమ్లం కూడా వేరుశెనగలో ఉంది. అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. శారీరక ఫిట్‌నెస్‌ను అభివృద్ధి చేస్తుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *