Bibipeta : కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఏడవ వార్షికోత్సవం పురస్క రించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు శనివారం తెలిపారు.
వార్షికోత్సవం సందర్బంగా గణపతి హోమం, అష్టాభిషేకం, కలశ పూజ కార్యక్రమాలు ఉన్నికృష్ణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని నిర్వాహకులు కోరారు
Author
-
Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.
View all posts