కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ, విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కరిస్టు–మార్క్సిస్టు) (CPI(AM)) జిల్లా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు,...