AITUC : తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కమిటీని బెల్లంపల్లి పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికయిన కమిటీ సభ్యులు AITUC యూనియన్ కు అనుబందంగా భాద్యతలు నిర్వహించనున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ, పట్టణ అడహాక్ కమిటీ లో…..
బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ గా కొంకుల రాజేష్, బెల్లంపల్లి పట్టణ కన్వీనర్ గా ఆవునూరి రాజయ్య, కోకన్వీనర్ గా చిప్పకుర్తి బాపు, కో కన్వీనర్ గా రామగిరి వెంకటి లను ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, నాయకులు రత్నం రాజం, మామిడి గోపి, సభ్యులు కంపెల్లి నారాయణ, దేవునూరి కిషన్, లింగంపల్లి రాజలింగం లు పాల్గొన్నారు.